సంతకాలుపెట్టి కూడా స్కాంతో నాకేం సంబంధం అంటే ఎలా అధ్యక్షా అచ్చెన్న? 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేట‌ర్ వి.విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తిరుప‌తి:  తెలుగు దేశం పార్టీ నేత‌ల అవినీతిని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేట‌ర్ వి.విజ‌య‌సాయిరెడ్డి  ట్విట్ట‌ర్‌ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. సంతకాలు పెట్టి కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కాంతో నాకేం సంబంధం అంటే ఎలా అధ్యక్షా అచ్చెన్న? కొల్లగొట్టిన సొమ్ములో తక్కువ వాటా ముట్టిందానా? ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు నా శాఖ పరిధిలోదే కాదు అని తప్పించుకోవాలని చూస్తాడు చినబాబు లోకేశ్. సిఐడి దగ్గర చిట్టా అంతా ఉంది. ఎవరి ప్రమేయం ఎంతో పక్కా ఆధారాలతో తేలుస్తారు అంటూ విజ‌యసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top