ప్రశ్నించే తత్వాన్ని పవన్‌ మరిచారు

ఎమ్మెల్సీ ఇక్బాల్‌
 

అనంతపురం: రాజకీయాల్లో కూడా పవన్‌వి అనైతిక బంధాలని, ప్రశ్నించేతత్వాన్ని ఆయన మరిచిపోయారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌ పేర్కొన్నారు. లింగమనేని అక్రమ కట్టడంతో బాబు ఉంటే పవన్‌ ప్రశ్నించలేదన్నారు. చంద్రబాబు మోసాలను ఎప్పుడూ పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించలేదన్నారు. ఇంగ్లీష్‌ మీడియానికి మతం జోడించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేదల పిల్లలకు ఉన్నత విద్యను అందించాలనే ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తున్నామన్నారు.

Read Also: ‘పొలంబడి’ ప్రతిష్టాత్మకం

తాజా ఫోటోలు

Back to Top