ఆహారం, మంచినీటిని సరఫరా చేస్తున్నాం

వైయస్‌ఆర్‌సీపీ నేత భవకుమార్‌
 

విజయవాడ: ముంపు పరివాహక ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, మంచినీటిని సరఫరా చేస్తున్నామని వైయస్‌ఆర్‌సీపీ నేత భవకుమార్‌ తెలిపారు. కృష్ణ లంక ప్రాంతంలో ఒక రైటనియోగ్‌ వాల్‌ నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటికే అధికారులు వచ్చి పరిస్థితిని పర్యవేక్షించారన్నారు. ఐదు పునరావాస కేంద్రాలు  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరద పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Back to Top