అక్టోబర్‌ 10 నుంచి వైయస్‌ఆర్‌ కంటి వెలుగు

అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్‌ 10వ తేదీ నుంచి వైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకం ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Back to Top