ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైయ‌స్ఆర్ వర్ధంతి కార్యక్రమం

  న్యూఢిల్లీ: మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆల్‌ ఇండియా బిసి అసోసియేషన్‌ అధ్యక్షుడు పోతల ప్రసాద్, ఓబిసి సెంట్రల్ కమిటీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి, ఢిల్లీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్  శ్రీనివాసరావు తదితరులు వైఎస్సార్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైయ‌స్సార్ మరణించినా ఆరోగ్య శ్రీ ద్వారా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే ఉంటారని వారు స్మరించుకున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top