ఓపిక, సహనానికి నిండు నిదర్శనం వైయస్‌ విజయమ్మ

వైయస్‌ విజయమ్మకు ఎమ్మెల్యే రోజా జన్మదిన శుభాకాంక్షలు
 

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మాతృమూర్తి వైయస్‌ విజయమ్మ ఓపిక, సహనానికి నిండు నిదర్శనమని ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. ఆదివారం  వైయస్‌ విజయమ్మ పుట్టిన రోజు సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, హోం మంత్రి మేకతోటి సుచరిత, మరో మంత్రి తానేటి వనిత జన్మదిన శుభాకాంక్షలను సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు.  అలాగే పార్టీ నేతలు వైయస్‌ విజయమ్మకు ఫేస్‌బుక్‌, వాట్సాఫ్‌, ట్విట్టర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top