మాజీ సీఎం రోశయ్యకు వైయ‌స్ జ‌గ‌న్‌ నివాళులు

తాడేప‌ల్లి: మాజీ సీఎం రోశయ్య వ‌ర్ధంతి సంద‌ర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాళుల‌ర్పించారు. పెద్దలు, మా కుటుంబానికి దగ్గరి మనిషి, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఆయ‌న స్మృతుల‌ను జ్ఞాప‌కం చేసుకున్నారు.

Image

Back to Top