గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నేత‌ల‌తో వైయ‌స్ జ‌గ‌న్ స‌మావేశం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధ‌వారం గుంటూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సమావేశమ‌య్యారు. తాజా రాజకీయ పరిణామాలను చర్చించడంతోపాటు జిల్లాల అధ్యక్షుల ఎంపిక కోసం పార్టీ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స‌మావేశం నిర్వహించారు.

Back to Top