వైయ‌స్ఆర్‌కు ఘ‌న నివాళులు

ఇడుపుల‌పాయ ఘాట్‌ను సంద‌ర్శించిన‌ వైయ‌స్ జ‌గ‌న్ 

వైయ‌స్ఆర్ జిల్లా:  దిగ‌వంత ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ఆయ‌న త‌న‌యుడు, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. మంగ‌ళ‌వారం వైయ‌స్ జ‌గ‌న్ వైయ‌స్ఆర్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఇడుపుల‌పాయ‌లోని వైయ‌స్ఆర్ ఘాట్‌ను వైయ‌స్ జ‌గ‌న్ సంద‌ర్శించి  నివాళులర్పించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి జ్ఞాప‌కాల‌ను స్మ‌రించుకున్నారు.  వైయ‌స్ జ‌గ‌న్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. 

Back to Top