టీడీపీ సర్పంచ్‌ మాడ సుబ్రహ్మణ్యం వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

రేప‌ల్లి:  బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన‌ టీడీపీ సర్పంచ్‌ మాడ సుబ్రహ్మణ్యం ఆ పార్టీని వీడి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేప‌ల్లి ఎన్నిక‌ల ప్ర‌చారంలో కర్లపాలెం మండలం నల్లమోతువారి పాలెం టీడీపీ సర్పంచ్‌ మాడ సుబ్రహ్మణ్యం  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. కార్య‌క్ర‌మంలో బాప‌ట్ల ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి పాల్గొన్నారు.

Back to Top