విజయవాడలో షాజహూర్‌ ముసాఫిర్‌ ఖానా ప్రారంభం

విజయవాడ: విజయవాడలో ముస్లింల కోసం నిర్మించిన షాజహూర్‌ ముసాఫిర్‌ ఖానాను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. విజయవాడ నగరంలోనివించిపేటలో ముస్లింల శుభకార్యాలకు అనువుగా ఉండేందుకు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.14 కోట్లతో ముసాఫిర్‌ ఖానాను నిర్మించింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ జకీయాఖాతున్, ఎమ్మెల్సీలు రుహుల్లా, వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ ఖాదర్‌బాషా, తదితరులు ఘన స్వాగతం పలికారు.
 

తాజా వీడియోలు

Back to Top