పాణ్యం నియోజకవర్గం `బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ`

నంద్యాల‌:  పాణ్యం నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న `బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ` కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రీకాలింగ్ చంద్ర‌బాబు మేనిఫెస్టో కార్య‌క్ర‌మం క్యూఆర్ కోడ్‌ను పార్టీ నేత‌లు ఆవిష్క‌రించారు. స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ యువ నాయకులు కాటసాని శివ నరసింహారెడ్డి ,  డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక , కార్పొరేట‌ర్లు నారాయ‌ణ‌ రెడ్డి  , అరుణ  , దండు లక్ష్మి కాంత్ రెడ్డి  , మిద్దె చిట్టెమ్మ , పెద్దపాడు శ్రీధర్ రెడ్డి , బస్తిపాడు రమణారెడ్డి , కేశవరెడ్డి , అక్కినేని హనుమంత రెడ్డి , భూపాల్ రెడ్డి   సత్యం రెడ్డి , ఈశ్వర్ రెడ్డి రు, మద్దిలేటి , వేణుగోపాల్ రెడ్డి , శివశంకర్ రెడ్డి , చాంద్ బాషా  , మస్తాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top