ఉద్యాన రైతులకు నీటి సౌకర్యం లేదు

ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

అమరావతి: అనంతపురం జిల్లాలో ఉద్యాన రైతులకు నీటి సౌక్యం లేదని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె నీటి సమస్యలపై సభలో మాట్లాడారు. ఉద్యాన పంటలకు సాగునీరు అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. గతంలో రెయిన్‌ గన్ల పేరుతో నిధులు వృథా చేశారని చెప్పారు. 
 

తాజా ఫోటోలు

Back to Top