ఎన్నికల్లో బుద్ధి చెప్పినా టీడీపీలో మార్పు రాలేదు

ఎమ్మెల్యే గొల్ల బాబు రావు
 

అమరావతి:  టీడీపీకి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు రాలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు విమర్శించారు. రాజకీయ సంస్కర్తగా సీఎం వైయస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని చెప్పారు. నెల రోజుల్లో 4 లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీ చేయడం ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ మూతపడటం ఖాయమన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top