చంద్రబాబు కోసమే ఈనాడు అసత్య కథనాలు

మంత్రి ధర్మాన ప్రసాదరావు
 

శ్రీకాకుళం:  చంద్రబాబు కోసమే ఈనాడు పత్రిక అసత్య కథనాలు రాస్తోందని మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మొదట తుపాకీ పేలేది వాలంటీర్లపైనే అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాల్సింది వాలంటీర్లే అన్నారు.
 

Back to Top