తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటే తప్పేంటి?

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
 

అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటే తప్పేంటని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. ఏపీ ఆస్తులు తెలంగాణకు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.  రాజకీయ అవసరాల కోసమైతే టీఆర్‌ఎస్‌తో కలుస్తారు..తెలంగాణకు భవనాలు అప్పగిస్తే తప్పేంటని నిలదీశారు. 
 

తాజా ఫోటోలు

Back to Top