తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం చంద్రబాబు 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా సీఎం వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. Best wishes to @ncbn garu on his birthday. May he be blessed with happiness and good health.