వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో సమావేశం

హైదరాబాద్‌: అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో  వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో కమిటీ  సమావేశం నేడు జరగనుంది.  పార్టీ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో  కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. మ్యానిఫెస్టో రూపకల్పన, అందులో చేర్చాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీకి చెందిన అనుబంధ సంఘాల ప్రతినిధులతో కూడా మ్యానిఫెస్టో కమిటీ సమావేశమవుతూ సేకరించిన అభిప్రాయాలను కూడా పార్టీ అధ్యక్షుడితో చర్చించనున్నారు.

 

Back to Top