సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ

దావోస్‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స‌మావేశం అయ్యారు. దావోస్ స‌ద‌స్సులో తెలంగాణ రాష్ట్రం త‌ర‌ఫున హాజ‌రైన కేటీఆర్‌తో స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఈ మేరకే కేటీఆర్ ట్వీట్ చేశారు.   
నా సోదరుడు ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో గొప్ప సమావేశం జరిగిందని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top