ఏపీ సీఎం వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి పీఏగా కె.నాగేశ్వరరెడ్డి 

పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయం పీఏగా డి.రవిశేఖర్‌
 

 అమ‌రావ‌తి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి పీఏగా కె.నాగేశ్వరరెడ్డి నియమితులయ్యారు. అలాగే, పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయం పీఏగా డి.రవిశేఖర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2008 నుంచి వైయ‌స్ జగన్‌తోనే ఉంటున్న నాగేశ్వరరెడ్డి అంత‌కు ముందు వివిధ పత్రికల్లో పనిచేశారు. ఆయ‌న సేవ‌ల‌ను గుర్తించిన వైయ‌స్ జ‌గ‌న్ త‌న ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌గా నియ‌మించుకున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top