సీఎంను కలిసిన నూతన సీఎస్‌ నీలమ్‌ సాహ్న

 

తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నీలమ్‌ సాహ్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం వైయస్‌ జగన్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. సీఎస్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నీలమ్‌ సాహ్నకి సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: దేవినేని అవినాష్‌ వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

తాజా ఫోటోలు

Back to Top