వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. స‌మావేశం ప్రారంభానికి ముందు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌ ఆరోగ్య‌శ్రీ స్టాల్స్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌రిశీలించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top