కాసేపట్లో వైయ‌స్‌ జగన్‌ ప్రెస్‌మీట్ 

 తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మరికాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రజా సమస్యలపైనా ఆయన అంశాలవారీగా మాట్లాడతారని పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

Back to Top