స‌హ‌కార శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేపల్లి: సహకార శాఖపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి వ్య‌వసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, సీఎస్ డాక్టర్ కె. ఎస్. జవహర్ రెడ్డి, వ్యవసాయం, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవిచౌదరి, ఆర్థికశాఖ కార్యదర్శి కె. వి. వి. సత్యనారాయణ, ఏపీ స్టేట్‌ సివిల్ సప్ల‌యిస్‌ కార్పొరేషన్‌ ఎండీ జి. వీరపాండియన్, అగ్రికల్చర్‌ స్పెషల్‌ కమిషనర్‌ సీహెచ్‌. హరికిరణ్, కోపరేషన్‌ అండ్‌ రిజిస్ట్రార్‌ ఆప్‌ కోపరేటివ్‌ సొసైటీస్‌ కమిషనర్‌ అహ్మద్‌ బాబు, ఆప్కాబ్‌ ఎండీ ఆర్‌. ఎస్‌. రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top