కృష్ణ పరమాత్ముడి సిద్ధాంతాలు  స్ఫూర్తి నింపుతూనే ఉంటాయి

గోకులాష్టమి సందర్భంగా  సీఎం వైయ‌స్‌ జగన్ శుభాకాంక్షలు

తాడేప‌ల్లి:కృష్ణ పరమాత్ముడు బోధించిన ధర్మ, కర్మ సిద్ధాంతాలు మనమంతా ధర్మమార్గంలో నడిచేలా ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతూనే ఉంటాయని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. గోకులాష్టమి సందర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.   ప్రజలంతా శాంతిసౌఖ్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయ‌న ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం వైయ‌స్ జగన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు.

తాజా వీడియోలు

Back to Top