చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హోలీ శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి:   రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హోలీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి ట్వీట్ చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. 
అందరికీ హోలీ శుభాకాంక్షలు అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top