రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

తాడేపల్లి: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌ ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ‘అమరజీవి పొట్టిశ్రీరాములు వంటి మహనీయులు రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదాం. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తూ అందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశారు.

Read Also: మాట తప్పం.. మడమ తిప్పం

తాజా ఫోటోలు

Back to Top