అగ్రికల్చర్‌ మిషన్‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: అగ్రికల్చర్‌ మిషన్‌పై సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్‌యాదవ్‌, మోపిదేవి వెంకటరమణ, అధికారులు పాల్గొన్నారు.
 

Back to Top