స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై సీఎం సమీక్ష

సచివాలయం: స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల ఏర్పాటు, శిక్షణ వంటి పలు అంశాలపై చర్చ కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also: అంచనాలను సిద్ధం చేసి పంపించండి

 

Back to Top