అమరావతి: భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. వర్షాల కారణంగా పంట, ఆస్తినష్టంపై ఆరా తీశారు. పంట, ఆస్తినష్టం జరిగినా వెంటనే అంచనాలను సిద్ధం చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. Read Also: అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి