అంబేద్కర్‌ స్మృతివనం పనులపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: విజయవాడ స్వరాజ్‌ మైదాన్‌లో నిర్మిస్తున్న 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం, అంబేద్కర్‌ స్మృతివనం పనులపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని సీఎం కార్యాలయంలో  ఏర్పాటు చేసిన స‌మీక్ష‌లో మంత్రులు, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top