వ్య‌వ‌సాయం, అనుబంధ విభాగాల‌పై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: వ్యవసాయం, అనుబంధ విభాగాలపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు, అగ్రిక‌ల్చ‌ర్ మిష‌న్ వైస్ చైర్మ‌న్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సీఎస్ స‌మీర్ శ‌ర్మ, వ్య‌వ‌సాయ శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి పూనం మాలకొండ‌య్య‌, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. 

 

Back to Top