గోడౌన్లు, వేర్‌హౌస్‌ల నిర్మాణంపై సీఎం సమీక్ష

తాడేపల్లి: గోడౌన్లు, వేర్‌హౌస్‌ల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి, అగ్రికల్చర్, హార్టికల్చర్, డెయిరీ, ఆక్వారంగాల్లో మౌలిక సదుపాయాలపై మంత్రులు, అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చిస్తున్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top