నాడు- నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష

అమరావతి: స్కూళ్లు, ఆసుపత్రుల్లో నాడు-నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు మంత్రులు ఆళ్లనాని, ఆదిమూలపు సురేష్‌, అధికారులు హాజరయ్యారు. ఆసుపత్రి, పాఠశాలల భవనాల పాత ఫోటోల సేకరణ, కొత్తగా మార్పు చేసిన తరువాత పరిస్థితులపై సమీక్షిస్తున్నారు.

Read Also: టీడీపీ- జనసేన కవలలు

Back to Top