మహాత్మా గాంధీకి సీఎం వైయస్‌ జగన్ ఘ‌న నివాళి

తాడేప‌ల్లి: జాతిపిత మహాత్మా గాంధీకి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘ‌న నివాళులర్పించారు. మహాత్ముడి వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 

Back to Top