ఆరోగ్యశాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వెయ్యి రూపాయల బిల్లు దాటితో ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడం, వైద్యకళాశాలల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, జాతీయ ఆరోగ్యమిషన్‌ నిధుల వినియోగం వంటి వాటిపై సమీక్షిస్తున్నట్లు సమాచారం. ఆస్పత్రి నాడు–నేడు (అంటే ప్రస్తుత ఆస్పత్రుల పరిస్థితిని ఫొటోలు తీయడం, రెండేళ్ల తర్వాత తిరిగి ఫొటోలతో చూపించడం) పైనా చర్చించినట్లు తెలుస్తోంది. 

Read Also: సీఎం వైయస్‌ జగన్‌కు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేఖ

Back to Top