సీఎం వైయస్‌ జగన్‌కు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేఖ

గుంటూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేఖ రాశారు. చంద్రబాబు సర్కార్‌ జారీ చేసిన బలవంతపు భూ సేకరణ జీవో రద్దు చేయాలని కోరారు. మంగళగిరిలో రాజధాని భవిష్యత్‌ నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.

Read Also: రికార్డుస్థాయిలో ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తాం

Back to Top