హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ మిశ్రాను కలిసిన సీఎం వైయ‌స్‌ జగన్‌

 అమరావతి: హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం సాయంత్రం తన క్యాంప్ కార్యాలయం నుంచి విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్‌కి చేరుకున్న సీఎం.. హై కోర్ట్ చీఫ్ జస్టిస్ మిశ్రాతో భేటీ అయ్యారు.

తాజా వీడియోలు

Back to Top