స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్ర‌మోష‌న్ బోర్డుపై సీఎం స‌మావేశం

తాడేపల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్ర‌మోష‌న్ బోర్డుపై స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, ఆర్కే రోజా, గుమ్మనూరు జయరాం, గుడివాడ అమర్నాథ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, అదిమూలపు సురేష్, ఉన్న‌తాధికారులు హాజరయ్యారు. 

Back to Top