ఎస్పీ బాలు కుటుంబీకులకు సీఎం వైయస్‌ జగన్‌ పరామర్శ

ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చ‌ర‌ణ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం
 

తాడేపల్లి: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్‌తో సీఎం వైయస్‌ జగన్‌ ఫోన్‌లో మాట్లాడారు. కళా, సాంస్కృతిక రంగానికి ఆయన మరణం తీరనిలోటన్నారు. ఎస్పీ చరన్‌కు ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top