నూత‌న వ‌ధూవ‌రుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వాదం

మంగ‌ళ‌గిరి: రిటైర్డ్‌ ఐపీఎస్‌ డాక్టర్‌ ఎం.మాలకొండయ్య, సీనియర్‌ ఐఏఎస్ అధికారి డాక్టర్‌ పూనం మాలకొండయ్యల కుమార్తె వివాహా రిసెప్షన్‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వివాహా రిసెప్షన్‌లో పాల్గొని వధువు డాక్ట‌ర్‌ పల్లవి, వరుడు డాక్ట‌ర్‌ కృష్ణ తేజలను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వ‌దించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top