అస్ట్రేలియాలో ఘ‌నంగా వైయ‌స్ జ‌గ‌న్ బ‌ర్త్ డే వేడుక‌లు

 ముంద‌స్తు సంబ‌రాల్లో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు
 

అస్ట్రేలియా:  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు,  ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుక‌లు  రెండు రోజులు ముందుగానే ప్రారంభ‌మ‌య్యాయి. అస్ట్రేలియాలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. భారీ కేక్ క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ముంద‌స్తు సంబ‌రాల్లో పార్టీ శ్రేణులు మునిగి తేలారు. ర‌క్త‌దానం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న రాజ‌న్న బిడ్డ వైయ‌స్ జ‌గ‌న్‌ మ‌రెన్నో జ‌న్మ‌దిన వేడుక‌లు జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షించారు.  

తాజా వీడియోలు

Back to Top