నూతన వధూవరులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆశీస్సులు

హైదరాబాద్‌: బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు శివ ఓబుల్‌రెడ్డి, మేధాశ్రీ వివాహం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వివాహానికి  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వేడుకల్లో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, ఏపీ, తెలంగాణకు చెందిన రాజకీయ నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top