సాయిప్రణీత్‌కు సీఎం వైయస్‌ జగన్‌ అభినందనలు 

అమరావతి : అర్జున అవార్డు గ్రహిత సాయిప్రణీత్‌కు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక అర్జున అవార్డును సాధించడం తెలుగు రాష్ట్రాలకు గర్వంగా ఉందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.
 

Back to Top