టెక్క‌లి వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌కర్త‌ల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

తాడేప‌ల్లి:  టెక్కలి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలతో క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయ‌స్ జగన్ సమావేశమ‌య్యారు.  ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్టారు.  అలాగే ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు ఎలా వివ‌రించాలి?  పార్టీ బ‌లోపేతం వంటి అంశాల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top