ఇడుపుల‌పాయ చ‌ర్చిలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా  సింహాద్రిపురంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేశారు. ఉదయం ఇడుపులపాయ వైయ‌స్ఆర్ ఘాట్‌లో జరిగిన క్రిస్మ‌స్ ప్రార్థనల్లో పాల్గొని మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి నివాళులర్పించారు . ఇడుపులపాయ చర్చిలో   ముఖ్యమంత్రి వై.య‌స్.జగన్ మోహన్ రెడ్డి తోపాటు , వై య‌స్ విజయమ్మ, వై.య‌స్ భారతి రెడ్డి, ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, దుగ్గాయపల్లె మల్లికార్ధున రెడ్డి, అకేపాటి అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు తదితరులు క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహించారు.

Back to Top