‘పోలవరం, వెలిగొండ’పై సీఎం సమీక్ష

తాడేపల్లి: పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రాజెక్టుల‌కు సంబంధించి ప‌నుల పురోగ‌తి అంశాల‌పై సీఎం చ‌ర్చిస్తున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top