సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ ప్రారంభం

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ ప్రారంభమైంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్ భేటీలో కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ స‌మావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా చర్చ జరుగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులు కేబినెట్‌ ఆమోదించనుంది.  

Back to Top