ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి.. సానుకూలంగా స్పందించిన సీఎం వైయ‌స్ జగన్‌

విజయవాడ: సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ ఉద్యోగులకు గృహవసతి సదుపాయం మరో ఆరు నెలలు పొడిగించాలని ఏపీ సచివాలయ ఉద్యోగులు సంఘం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరింది. ఉద్యోగుల సంఘం విజ్ఞప్తికి సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారు. ఉచిత గృహవసతి సదుపాయం మరో 6 నెలలు పొడిగించేందుకు అంగీకరించారు అని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top