సీఎం వైయస్ జగన్‌ అధ‍్యక్షతన కేబినెట్‌ భేటీ

 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ‍్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన  ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది.  ఈ సమావేశంలో అసని తుఫాన్‌పై చర్చించనున్నారు. అంతేకాకుండా, ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డ్ నిర్ణయాలకు, ఈ నెలలో చెల్లించే రైతు భరోసాకు, పలు పరిశ్రమలకు సంబంధించి భూముల కేటాయింపులకు కేబినెట్‌ ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం. 

Back to Top